Posts

Showing posts from February, 2021

ఉదయ సంధ్యా రాగాలు 🌞

Image
ఆగదేనాడు కాలము ఆపినా గడియారము కాలమే ఎంత సాగిన ఓటమవ్వదు విజయము ఒడినంతనే గెలుపుపై నమ్మకమే వదలను నమ్మలేని విజయానికి బ్రమలో నే బ్రతకను కెరటాలు కోటి సార్లు ఎగిరి గగనాన్ని నెల పైకి తేవ ఆ నింగి నేల ఎదురెదురుగున్నా రెంటికీ సాధ్యమా వంతెన!!  మూడు ముళ్ళతో దరి ఔను దూరమే ముళ్ళ బాటలో పయనం అసాధ్యము అడుగే పడితే బాటే తోట ఎండు తోట కనబడవిక రంగులు ఎండ వానకే విరియును హరివిల్లు !